విజయవాడ: కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది. ఆ ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్బిణి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.
విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి
Published Wed, Jul 23 2014 2:06 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement