
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మూడేళైనా తమకు ప్రత్యామ్నయం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్లాట్స్‌లోకి రాకుండా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ముగ్గురు బలయ్యారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment