
ఏఎస్ ఎల్ వీ-27 కౌంట్ డౌన్ ప్రారంభం
పీఎస్ ఎల్ వీ-27 కి గురువారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
శ్రీహరికోట: పీఎస్ ఎల్ వీ-27 కి గురువారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 59 గంటల 30 నిమిషాల అనంతరం ఈ నెల 28 వ తేదీ సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు శ్రీహరికోటలో ప్రయోగం నిర్వహించనున్నారు. అనంతరం ఐఆర్ ఎన్ ఎస్ 1డి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.