కెసిఆర్ను కలిసిన ఆర్.నారాయణమూర్తి | R.Narayana Murty met KCR | Sakshi
Sakshi News home page

కెసిఆర్ను కలిసిన ఆర్.నారాయణమూర్తి

Published Sat, Apr 5 2014 4:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

కెసిఆర్ను కలిసిన ఆర్.నారాయణమూర్తి - Sakshi

కెసిఆర్ను కలిసిన ఆర్.నారాయణమూర్తి

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయణమూర్తి ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు(కెసిఆర్)ను కలుసుకున్నారు. ఎన్నికల నేపధ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను కెసిఆర్తో రాజకీయాల గురించి మాట్లాడలేదని నారాయణ మూర్తి చెప్పారు.

కెసిఆర్ను కలసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను కేవలం అభినందనలు తెలపడానికి మాత్రమే వచ్చినట్లు తెలిపారు. త్వరలో తాను రాజ్యాధికారం అనే సినిమాను నిర్మిస్తున్నట్లు నారాయణమూర్తి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement