ర్యాగింగ్ సాంఘిక దురాచారం | Raging social Malpractice | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ సాంఘిక దురాచారం

Sep 23 2014 2:10 AM | Updated on Apr 4 2019 5:53 PM

ర్యాగింగ్‌కు దూరంగా విద్యార్థులు ఉండాలని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్ అన్నారు. ర్యాగింగ్ అనేది సాంఘిక దురాచారమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు.

 రిమ్స్‌క్యాంపస్: ర్యాగింగ్‌కు దూరంగా విద్యార్థులు ఉండాలని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్ అన్నారు. ర్యాగింగ్ అనేది సాంఘిక దురాచారమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో యాంటీ ర్యాగింగ్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ఇదే జరిగితే విద్యార్థులు అమూల్యమైన భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. ర్యాగింగ్ అనే సాంఘిక దురాచారానికి విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement