విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం | rail way track repaires at tanktur | Sakshi

విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

Feb 24 2015 9:58 AM | Updated on Sep 2 2017 9:51 PM

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ-గూడూరు మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

విజయవాడ: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ-గూడూరు మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద ట్రాక్‌కు స్వల్ప మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ-గూడూరు పాసింజర్ రైలును ఒంగోలు వరకే పరిమితం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే  మిగతా రైళ్ల రాకపోకల్లోనూ ఆలస్యం చోటు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement