విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
గత 24 గంటల్లో భీమునిపట్నంలో 6 సెం.మీ, మచిలీపట్నంలో 5 సెం.మీ, విజయవాడలో 4సెం.మీ, రేపల్లె, ప్రకాశం బ్యారేజ్, మంగళగిరి, బొబ్బిలి, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లలో 3 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్లో ఓ మోస్తారుగా వర్షం రాగా, కూకట్పల్లిలో భారీ వర్షం కురిసింది.
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
Published Fri, Aug 15 2014 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement