ఇక పంట రక్షణులుగా రెయిన్గన్లు | rain guns named crop protectors : ap cm chandrababu | Sakshi
Sakshi News home page

ఇక పంట రక్షణులుగా రెయిన్గన్లు

Published Wed, Sep 7 2016 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

rain guns named crop protectors : ap cm chandrababu

పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడి

 సాక్షి, అమరావతి: రెయిన్‌గన్లకు పంట రక్షణులని పేరు పెట్టిన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పంట సంజీవిని, పంట రక్షణులను సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కరువు వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు పడిపోకుండా చూడాలని సూచించారు. నీరు-ప్రగతిపై మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement