కోస్తాంధ్రకు భారీ వర్షాలు ! | rains in coastal andhra alerted by visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రకు భారీ వర్షాలు !

Published Mon, Jun 27 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

కోస్తాంధ్రకు భారీ వర్షాలు !

కోస్తాంధ్రకు భారీ వర్షాలు !

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement