అవి శాఖాధిపతుల నిర్ణయాలే: రాజ్భవన్ ప్రకటన | Rajbhavan statement | Sakshi
Sakshi News home page

అవి శాఖాధిపతుల నిర్ణయాలే: రాజ్భవన్ ప్రకటన

Published Sat, Apr 4 2015 6:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

అవి శాఖాధిపతుల నిర్ణయాలే: రాజ్భవన్ ప్రకటన

అవి శాఖాధిపతుల నిర్ణయాలే: రాజ్భవన్ ప్రకటన

హైదరాబాద్: గవర్నర్ను విమర్శిస్తూ వచ్చిన ఓ పత్రిక కథనంపై రాజ్భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగబద్ధంగానే రాజ్భవన్ పని చేస్తోందని, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందని ఆ ప్రకటనలో రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. చట్టపరిధిలోనే ఏ కార్యక్రమమైనా చేపడుతున్నట్లు తెలిపాయి.

రాష్ట్రపతి పాలన సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సలహాదారులు, వివిధ శాఖాధిపతుల నిర్ణయాలేనని ఆ వార్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement