రాష్ట్రపతి, ప్రధానికి తిరుమల పుస్తకం | Ramana deekshitilu gives tirumala copies to president | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ప్రధానికి తిరుమల పుస్తకం

Published Fri, May 5 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

రాష్ట్రపతి, ప్రధానికి తిరుమల పుస్తకం

రాష్ట్రపతి, ప్రధానికి తిరుమల పుస్తకం

తన పుస్తక తొలి కాపీలను అందించిన రమణ దీక్షితులు
సాక్షి, న్యూఢిల్లీ:
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమలపై తాను రచించిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీలకు అందించారు. గురువారం రాష్ట్రపతిని, ప్రధానిని ఢిల్లీలో కలి సిన రమణ దీక్షితులు పుస్తకంతోపాటు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. శ్రీవారికి నిత్యం జరిగే ఆరాధన కార్యక్రమాలు, వివిధ కాలాల్లో స్వామి వారికి ఎలాంటి ప్రసాదాలను నివేదించాలి, పూజా పద్ధతులను వివరిస్తూ ఈ పుస్తకాన్ని రచించినట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement