25 నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె | ration dealers dharna on 25 th may | Sakshi
Sakshi News home page

25 నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె

Published Wed, May 20 2015 2:23 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

ration dealers dharna on 25 th may

గాంధీనగర్: తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు రేషన్ డీలర్లు ప్రకటించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విజయవాడ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కూడా తమకు వేతనాలు ఇవ్వాలని, డిపోల నుంచి చౌక దుకాణాల వరకు సరుకులను చేరవేయాలని, తూకం ప్రకారం అందివ్వాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement