22 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in guntur distirict | Sakshi
Sakshi News home page

22 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Jul 31 2015 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

ration rice caught in guntur distirict

సత్తెనపల్లి: పెద్ద మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు లారీలో తరలిస్తున్న 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని పిడుగురాళ్ల నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement