138 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice, kerosene caught in ananthpuram | Sakshi
Sakshi News home page

138 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Thu, Jul 30 2015 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

ration rice, kerosene caught in ananthpuram

అనంతపురం: అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తిలో గురువారం నిర్వహించిన దాడుల్లో గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 138 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 వేల లీటర్ల కిరోసిన్ ను అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement