సాక్షి, కర్నూలు : దీపావళి సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ఫర్టిలైజర్ కంపెనీకి చెందిన డీలర్లు కల్లూరులోని ఫంక్షన్‌హాల్‌లో రేవ్‌పార్టీ నిర్వహించారు. పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో ఏజెంట్లు డ్యానర్లతో ఘర్షణకు దిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment