250 కిలోల ఎర్రచందనం సీజ్‌,15 మంది అరెస్ట్ | red sandal seized | Sakshi
Sakshi News home page

250 కిలోల ఎర్రచందనం సీజ్‌,15 మంది అరెస్ట్

Published Wed, Dec 20 2017 1:27 PM | Last Updated on Wed, Dec 20 2017 1:33 PM

red sandal seized

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లి శేషాచల అడవుల్లో తరలించేందుకు సిద‍్ధంగా ఉంచిన 250 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర‍్భంగా 15 మంది స‍్మగ‍్లర‍్లను అరెస్టుచేశారు. పట్టుకున‍్న ఎర్రచందనం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. స‍్మగ‍్లర‍్ల నుంచి 8 మొబైల్‌ ఫోన‍్లు, రూ.30 వేల నగదు, ఒక టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున‍్నట్లు కడప డీఎస్పీ మాసూమ్‌బాషా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement