స్టేషన్ వెనకే డంప్ చేశారు | redwood dump behind the Police Station | Sakshi
Sakshi News home page

స్టేషన్ వెనకే డంప్ చేశారు

Published Mon, Jan 4 2016 6:05 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

redwood dump behind the Police Station

తిరుపతి పట్టణం శివారు ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో 53 ఎర్రచందనం దుంగలను అటవీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఓ లారీ, ఎస్కార్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ ఇంట్లో ఉంచిన దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా  రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement