ఎర్రచందనం దుంగల పట్టివేత | Redwood logs seized | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Published Sat, Oct 24 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

Redwood logs seized

వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగల డంప్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాలుపల్లి రేంజ్ అధికారులు నాదవరం - ఉప్పలపల్లి గ్రామ శివార్లలో ఉన్న డంప్‌ను శనివారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడ దాచి ఉంచిన 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement