కలెక్టరేట్ ముట్టడికి రెవెన్యూ ఉద్యోగుల యత్నం | revenue employees attempted to roundup the collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ముట్టడికి రెవెన్యూ ఉద్యోగుల యత్నం

Published Tue, Aug 18 2015 12:19 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

revenue employees attempted to roundup the collectorate

పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్ద జైన్, రెవెన్యూ ఉద్యోగులతో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం పీలేరు రెవెన్యూ ఉద్యోగుల కలెక్టరేట్ ముట్టడికి బైకులపై ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ తీరుకు నిరసనగా తాము కలెక్టరేట్ ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ రెవెన్యూ ఉద్యోగి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement