తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | Road accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Published Thu, May 7 2015 1:36 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Road accident in tirumala ghat road

తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 32వ మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.  అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. తిరుమలలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలసీఉలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement