సాక్షి, గుంటూరు: మంగళగిరి మండలం కొలనుకొండ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే మీద వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగాయి. అయితే, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు దగ్ధమవ్వగా.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
మంటలను అదుపులోకి తెచ్చారు.
హైవేపై దగ్ధమైన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం
Published Tue, Dec 17 2019 8:30 AM | Last Updated on Tue, Dec 17 2019 11:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment