మునగచర్ల వద్ద బస్సు బోల్తా:30మందికి గాయాలు | Road accident near Munagacharla:30 people injured | Sakshi
Sakshi News home page

మునగచర్ల వద్ద బస్సు బోల్తా:30మందికి గాయాలు

Published Sun, Feb 16 2014 8:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Road accident near Munagacharla:30 people injured

విజయవాడ:  నందిగామ మండలం మునగచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు టూరిస్ట్ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. బస్సు లోపల నుంచి ప్రయాణికులు బయటకు రావడం కష్టమైంది. చాలా మంది  ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారు.

గాయపడినవారిని నందిగామ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులకు  తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.  డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement