తాడేపల్లిగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం | Robbery gang fails to theft from home | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం

Published Wed, May 13 2015 12:23 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery gang fails to theft from home

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు దొంగతనం చేసేందుకు యత్నించారు.

అంతలో స్థానికులు రావడాన్ని గమనించి వారివెంట తెచ్చుకున్న రివాల్వర్ ను దుండగులు అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement