దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి | rowdies attacked couples in prakasam district | Sakshi
Sakshi News home page

దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి

Published Mon, Sep 14 2015 7:27 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

rowdies attacked couples in prakasam district

పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం పాగసింగరబట్ల పాలెంలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న దంపతులపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ పుల్లారెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement