విశాఖలో రౌడీషీటర్ దారుణహత్య
Published Tue, Mar 15 2016 10:37 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
అల్లీపురం: విశాఖపట్నం జిల్లాపరిషత్ కార్యాలయం సమీపంలో నర్సింహమూర్తి(43) అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది చంపారు. ఈ సంఘటన సపోమవారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న విశాఖ జోన్1 డీసీపీ త్రివిక్రమ వర్మ విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement