ఏడీసీ తరఫున జరిగే నిర్మాణాలకు ఆచితూచి అంచనాలను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్‌ను ఈపీసీ విధానంలో చేపట్టగా.. ఒక కిలోమీటర్‌కు రూ.25 కోట్లు వెచ్చించారని, కానీ రాజధానిలో నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ఏడీసీ కిలోమీటర్‌కు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో మాత్రమే అంచనాలను రూపొందించిందని పేర్కొంది.
కిలోమీటర్‌కు రూ.17.23 కోట్లు వాస్తవమే
Published Sat, Sep 2 2017 1:56 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
‘సాక్షి’ కథనంపై ఏడీసీ వివరణ
సాక్షి, అమరావతి: రాజధానిలో కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.17.23 కోట్లు వ్యయం అవుతున్న విషయం వాస్తవమేనని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) పేర్కొంది. రాజధానిలో కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.17.23 కోట్ల వ్యయం అవుతోందంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఏడీసీ వివరణ ఇచ్చింది. నిర్ణీత అంచనాలతోనే అమరావతి రహదార్లకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపింది.

Advertisement
Advertisement