రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | rs. 40 lakhs with red sander caught in nellore district | Sakshi
Sakshi News home page

రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Fri, Nov 27 2015 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

rs. 40 lakhs with red sander caught in nellore district

చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని బోధనం టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో 75 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వెంటనే  వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement