రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం | Rs. 43 lakh seized in Ongole railway station by Prakasam District Police | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం

Published Tue, Jun 17 2014 11:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం

రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ అనే వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... వ్యక్తిని పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడి నగదుపై పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు ఆ నగదుపై సమాధానం చెప్పేందుకు నిరాకరించడంతో పోలీసులు తమ దైన శైలిలో పోలీసులు నరేష్ను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement