రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత | Rs.5 crore worth red sandalwood seized in ysr District | Sakshi
Sakshi News home page

రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Published Thu, Jan 14 2016 1:51 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Rs.5 crore worth red sandalwood seized in ysr District

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి చెక్పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... తమిళనాడుకు చెందిన స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement