నిత్యాన్నదాన విరాళాలు రూ. 600 కోట్లు | Rs. 600 crores for free meals in tirumala temple | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన విరాళాలు రూ. 600 కోట్లు

Published Thu, Apr 30 2015 4:37 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

Rs. 600 crores for free meals in tirumala temple

తిరుమల: టీటీడీ శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు రూ. 600 కోట్లు దాటాయి. 1985, ఏప్రిల్ 6వ తేదీన టీటీడీ శ్రీవారి నిత్యాన్నదానాన్ని స్కీముగా ప్రారంభించారు. 1994 తర్వాత ట్రస్టుగా మార్చి స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించారు. రోజుకు రెండువేల మందితో ప్రారంభించిన ఈ పథకం 30 ఏళ్లపాటు మహాయజ్ఞంలా కొనసాగుతూ ప్రస్తుతం రోజుకు 1.11 లక్షల నుంచి 1.42 లక్షల వరకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement