వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు | RTC Bus Fell Down In Water Floods | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు

Published Tue, Dec 1 2015 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

RTC Bus Fell Down In Water Floods

చిత్తూరు: వాగులో బస్సు కొట్టుకుపోయిన సంఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement