గుంటూరులో విషాదం | rtc driver dies of heart attack in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో విషాదం

Published Fri, Oct 20 2017 7:21 PM | Last Updated on Fri, Oct 20 2017 8:09 PM

rtc driver dies of heart attack in guntur

గుంటూరు: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో మరణిచారు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఇంజనీరింగ్‌ విధ్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బస్సు ఢీకొనడంతో వారు చనిపోయారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులని ఆస్సత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement