సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల | sakshi release of the final results of the School of Journalism | Sakshi
Sakshi News home page

సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

Published Tue, Jun 2 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం  తుది ఫలితాలు విడుదల

సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్, సాక్షి: ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో పీజీ డిప్లొమా, తదనంతర ఉద్యోగాల కోసం సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నిర్వహించిన బృంద చర్చ,  ఇంటర్వ్యూలకు 192 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 80 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.  ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్లతో సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ నుంచి ఆఫర్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిప్లొమా కోర్సు ప్రారంభ తేదీ వివరాలు ఆఫర్ లెటర్‌లో ఉంటాయి.  ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు ...
 
 211004    211005    211017    211020    211024    211025    
 211028    211100    221004    221027    221040    231006
 231046    231048    231064    231074    231077    231079    
 231080    231192    231193    231195    231217    231219
 231221    231230    231255    231256    231259    231267    
 231268    231271    231278    231289    231294    231297
 231298    231299    231303    231315    231320    231323
 231338    231402    241001    241033    251008    251009
 251048    251063    251065    261014    271069    271074    
 271077    271097    281006    281030    281035    301001
 301005    301017    301025    301031    301037    301044    
 301057    321005    321006    361002    371012    381014
 381016    381025    381038    381055    381074    411024    
 411028    411077
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement