సమైక్యాంధ్ర సింహాగర్జన విజయవంతం | Samaikyandhra Simha Garjana Meeting Success | Sakshi

సమైక్యాంధ్ర సింహాగర్జన విజయవంతం

Aug 14 2013 8:13 PM | Updated on May 3 2018 3:17 PM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది.

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. విద్యార్థి జేఏసీ సారథ్యం వహించిన ఈ సభకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అన్ని విభాగాల జెఎసి నేతలు,  వివిధ ప్రజా సంఘాల నేతలు  పాల్గొన్నారు.  

మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ్‌ ప్రసాద్‌, విజయ్‌ కుమార్‌, రమేష్‌ బాబు, వెంకట్రామయ్య గైర్హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement