పోలీస్ బాస్‌గా సాంబశివరావు | Sambasiva Rao as the police boss | Sakshi
Sakshi News home page

పోలీస్ బాస్‌గా సాంబశివరావు

Published Thu, Jul 21 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

పోలీస్ బాస్‌గా సాంబశివరావు

పోలీస్ బాస్‌గా సాంబశివరావు

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)గా నండూరి సాంబశివరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీగా పనిచేస్తోన్న సాంబశివరావును డీజీపీగా నియమించాలని సర్కారునిర్ణయించింది.

1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు ఇప్పటికే డీజీపీ హోదాలో ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు. రాష్ట్రం యూపీపీఎస్‌సీకి పంపిన ప్రతిపాదనల జాబితాలో కూడా సాంబశివరావు పేరుంది. కాగా మరో 5గురు ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement