నేడు సత్యసాయి 88వ జయంతి | Satya saibaba 88th birth anniversary today | Sakshi
Sakshi News home page

నేడు సత్యసాయి 88వ జయంతి

Published Sat, Nov 23 2013 9:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

నేడు సత్యసాయి 88వ జయంతి

నేడు సత్యసాయి 88వ జయంతి

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఆయన 88వ జయంతి వేడుకలను వైభవంగా చేసేందుకు సత్యసాయి ట్రస్టు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. 1926 నవంబర్ 23వ తేదీన జన్మించిన సత్య సాయిబాబా, 2011 ఏప్రిల్ 24వ తేదీన పరమపదించిన విషయం తెలిసిందే.

సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన పేరు మీద రూ. 5 విలువైన పోస్టల్ స్టాంపును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పుట్టపర్తిలో విడుదల చేయనున్నారు. అలాగే, 80 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని కూడా సత్యసాయి ట్రస్టు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement