వైఎస్సార్సీపీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూలు విడుదల | schedule released for ysrcp presidential election | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూలు విడుదల

Published Sat, Feb 1 2014 4:51 PM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM

schedule released for ysrcp presidential election

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఇడుపులపాయలో ఆదివారం జరగనున్న పార్టీ రెండో ప్లీనరీ సందర్భంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించారు.

అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన కూడా ఆయన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement