మట్టెవాడ, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలం టే.. జగన్ సీఎం అయితేనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ముత్తినేని సోమేశ్వర్‌రావు అన్నారు. నగరంలోని హంటర్‌రోడ్‌లో గల జిల్లా, అర్బన్ పార్టీ కార్యాలయంలో వైఎస్.జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వర్‌రావు కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుట్రల ఫలితంగా జగన్ 16 నెలల జైలు జీవితం గడిపారని అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 21న సీఎంగా జగన్ పుట్టిన రోజును జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ టి.రమేష్‌బాబు, తూర్పు కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రాము, టి.అశోక్‌రా వు, భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, శంకేశి సుధాకర్, మునిగాల కల్యాణ్‌రాజ్, పులిశేరి నరేందర్, కిషన్, జ్యోత్స్న, సాల్మన్‌రాజ్, జలంధర్, రాంచందర్, శంషొద్దీన్, భద్రొద్దీన్, ఖాదర్, సోహెల్, విజయ్ పాల్గొన్నారు.
విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో...
వైఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కందుకూరి మహేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పంచారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రె డ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, నాయకులు శివ, పల్లె రాహుల్‌రెడ్డి, సంతోష్, పసుపునూటి కిరణ్, భద్రుద్దీన్, పల్లకొండ సతీష్, నాగపూరి దయాకర్, మనీష్, సందీప్ పాల్గొన్నారు.
యువజన విభాగం ఆధ్వర్యంలో...
సుబేదారి : వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సుబేదారిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి బర్త్‌డే కేక్‌ను కట్ చేసి, జన్మదిన వేడుకలు జరిపారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, జిల్లా అధికార ప్రతినిధి షంషేర్‌బేగ్, మైనార్టీ విభాగం నాయకులు భద్రుద్దీన్‌ఖాన్, దయాకర్, జీడికంటి శివ, నాగవెల్లి రజనీకాంత్, ముజఫరుద్దీన్, ప్రేమ్, అఖిల్, పసుపునాటి కిరణ్, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
జగన్‌కు ప్రజాబలం.. దేవుడి అండ
చెన్నారావుపేట : వైఎస్.జగన్‌కు ప్రజాబలం, దేవు డి అండ ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ వుు త్తినేని సోమేశ్వర్‌రావు అన్నారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో వైఎస్.జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రెవ ఆకుల స్వామి, సోమేశ్వర్‌రావు శనివారం కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమేశ్వర్‌రావు వూట్లాడుతూ క్రీస్తు జన్మించిన డిసెంబర్ వూసంలో వైఎస్.జగన్మోహన్‌రెడ్డి జన్మించారని, ఆయున జన్మ దిన వేడుకలను జరుపుకోవడం సంతోషకరవుని అన్నారు. మహానేత దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేవు పథకాలు జగనన్న సీఎం అయితేనే అవులులోకి వస్తాయన్నారు. వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రావుు, అర్బన్ కన్వీనర్ రమేష్‌బాబు, నర్సంపేట కోఆర్డినేటర్ నాడెం శాం తికువూర్, నర్సంపేట వుండల కన్వీనర్ నూనె నర్సయ్యు, చెన్నారావుపేట వుండల కన్వీనర్ బిల్లా ఇంద్రసేనారెడ్డి, బండి రమేష్, వలస రావుూ్మర్తి, సీనాడ్ సభ్యుడు ఆకుల కీర్తికువూర్, వీరస్వామి, కల్లెపు రాజశేఖర్, సాటిక రాజు పాల్గొన్నారు.
పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
Published Sun, Dec 22 2013 6:59 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement