డ్రైవర్ ను చితకబాదిన విద్యార్థి బంధువులు | school bus driver was attacked by student relatives | Sakshi
Sakshi News home page

డ్రైవర్ ను చితకబాదిన విద్యార్థి బంధువులు

Published Thu, Jul 9 2015 9:51 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

school bus driver was attacked by student relatives

గుంటూరు : స్కూలు బస్సులో విద్యార్ధి గొడవ చేస్తున్నాడని బస్సు డ్రైవర్ మందలించినందుకు అతనిపై దాడిచేసి చితకబాదారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బల్లాపల్లి మండలం రేమిడిచర్లలో గురువారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. స్కూల్ బస్సులో ఓ విద్యార్థి బాగా అల్లరి చేస్తున్నాడని డ్రైవర్ మందలించాడు. అయితే, ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు బస్సు డ్రైవర్ పై దాడిచేసి అతడిని చితకబాదారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement