నేటినుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ | Second phase Medical Counselling to be started from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్

Published Thu, Sep 12 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Second phase Medical Counselling to be started from today

విజయవాడ, న్యూస్‌లైన్ : ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో గురువారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సీట్లు, కళాశాల వివరాలతో కూడిన సీట్‌మ్యాట్రిక్స్ యూనివర్సిటీ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌లో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement