పశ్చిమ గోదావరి,ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ అమలు కావడంతో కొందరు కులవృత్తుదారులకు ఉపాధి కరువైంది. ఏలూరులో కుండల కొనుగోలుకు ఏ ఒక్కరైనా రాకపోతారా అని ఓ మహిళ ఎదురుచూస్తున్న దృశ్యం బుధవారం కనిపించింది. ప్రస్తుత పరిస్థితికి ఈ దృశ్యం అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment