చిన్నేరు నిర్వాసితుల ఆందోళన | Small occupants have to worry | Sakshi
Sakshi News home page

చిన్నేరు నిర్వాసితుల ఆందోళన

Published Wed, Mar 2 2016 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

Small occupants have to worry

తంబళ్లపల్లె(చిత్తూరు జిల్లా)-- చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె తహశీల్దార్ కార్యాలయం వద్ద చిన్నేరు ప్రాజెక్టు నిర్వాసితులు మంగళవారం ఉదయం ధర్నా చేశారు. చిన్నేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ గ్రామం మునిగిపోతుందని, తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement