అనంతపురం జిల్లా నార్పల మండలం నడిందొడ్డి గ్రామంలో 300 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఈ తోట వైఎస్సార్‌సీపీకి చెందిన నల్లప్పదని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని.. నల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
300 మామిడిచెట్లు నరికివేత
Published Tue, Sep 15 2015 1:42 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement