టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి పొగలు వచ్చాయి.
విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయని టిడిపి నేతలు తెలిపారు. చంద్రబాబు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
తెలుగు జాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పర్యటించారు.