పూరి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడంతో.. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం స్టేషన్ సమీపంలో పావుగంట పాటు నిలిచి పోయింది.
పూరి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడంతో.. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం స్టేషన్ సమీపంలో పావుగంట పాటు నిలిచి పోయింది. బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడం గమనించిన గార్డు అధికారులకు సమాచారం అందిచాడు. వారి సూచనల మేరకు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రైలును ఆపేశారు. మరమ్మత్తుల అనంతరం రైలు బయలు దేరింది.