విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్గా మారడంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం మీదుగా పలు రైళ్లను రద్దు చేసే అవకాశముంది.
ఈ నెల 11 నుంచి 13 వరకు పలు రైలు సర్వీసులను పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశముందని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికులకు ఈ మేరకు సూచనలు చేసింది.
హుదూద్ కారణంగా రైలు సర్వీసులు రద్దు?
Published Fri, Oct 10 2014 7:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement