శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల | Speaker Kodela visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల

Published Tue, Jun 2 2015 9:49 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.  సభాపతికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకున్నట్లు కోడెల తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement