దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7 శాతానికి పెంచాలి. రాజ్యాంగంలో ఉన్న రాజకీయ రిజర్వేషన్‌ను 5 శాతం అమలు చేయాలి. దివ్యాంగులకు పూర్తి రాయితీతో రూ.5 లక్షల వరకు రుణాలు అందించాలి. ఇతర పనులు చేసుకోలేనివారికి నెలవారీ పెన్షన్ రూ.5 వేలు అమలు చేయాలి. దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించాం.
– కోరాడ అప్పలస్వామి నాయుడు, కొత్తలంక దేవుడు, వికలాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు
దివ్యాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
Published Thu, Sep 20 2018 6:42 AM | Last Updated on Thu, Sep 20 2018 6:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment