'ఉత్తరాంధ్రలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోండి' | Special relief assistance for north coastal andhra pradesh fishermen families , N. Raghuveera reddy | Sakshi
Sakshi News home page

'ఉత్తరాంధ్రలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోండి'

Published Sun, Oct 13 2013 11:44 AM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

Special relief assistance for north coastal andhra pradesh fishermen families , N. Raghuveera reddy

పై-లీన్ తుపాన్ ప్రభావంతో సముద్రంలో చేపట వేటకు వెళ్లని మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి సీఎం కిరణ్ను కోరారు. తుపాన్తో చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర జిల్లాలో రఘువీరా ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను సీఎం కిరణ్కు ఫోన్లో ఆయన వివరించారు. 74 వేల మత్స్యకారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం కిరణ్కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. అందుకోసం జిల్లా యంత్రాగాన్ని ఆదేశించాలని ఆయన సీఎం కిరణ్ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement