అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ఓ క్రీడాకారిణిపై లైంగిక దాడి చేశారు. అది కూడా వాళ్లూ, వీళ్లూ కాదు.. సాక్షాత్తు ఆమెకు కోచింగ్ ఇస్తున్న కోచ్ నరేంద్రే!!

గత డిసెంబర్ నెలలో క్రీడా పోటీల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు ఆ విద్యార్థినిపై నరేంద్ర లైంగికదాడి చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ మేరకు బత్తలపల్లి పోలీసు స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.